Muchkund Dubey
-
#Speed News
Muchkund Dubey: మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) కన్నుమూత
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడిగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) బుధవారం ఢిల్లీలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Date : 26-06-2024 - 6:37 IST