MP Seats
-
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Date : 02-03-2024 - 6:37 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్
హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Date : 11-02-2024 - 6:17 IST -
#Telangana
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఉప ఎన్నికలు లేనట్లే
తెలంగాణలో శాసనసభ్యులుగా ఎన్నికైన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, మరొకరు రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఆ స్థానాలు ఖాళీగానే ఉంటాయి. ఈసారి రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేశారు.
Date : 07-12-2023 - 5:00 IST -
#Telangana
TS BJP: బీజేపీ టార్గెట్ ఆ నియోజకవర్గాలేనా..? వ్యూహాలు సిద్ధం చేస్తున్న కేంద్రం పెద్దలు
బీఆర్ఎస్ నేతలుసైతం వచ్చే ఎన్నికల్లో ప్రదాన పోటీదారు కాంగ్రెస్ అని భావిస్తున్నారు. ఆ పార్టీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Date : 05-06-2023 - 10:30 IST