Mp Sanjeev Kumar
-
#Andhra Pradesh
Kurnool MP Sanjeev Kumar : టీడీపీ లో చేరిన వైసీపీ ఎంపీ ..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క టీడీపీ(TDP) అభ్యర్థులను ప్రకటిస్తున్న క్రమంలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు ఆ పార్టీ లోకి చేరుతూ వస్తున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (Kurnool MP Sanjeev Kumar) ఆయుష్మాన్ ఈరోజు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంజీవ్ కుమార్.. బాబు తో చర్చలు […]
Published Date - 01:34 PM, Thu - 14 March 24