Mp Quota
-
#India
Kendriya Vidyalaya : ‘కేవీ’ల్లో ఎంపీ కోటా కట్ వెనుక కథ
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రం పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రికి, ఎంపీలకు ఉన్న ప్రత్యేక కోటాను రద్దు చేసింది. ఆ మేరకు మంగళవారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటీసులు జారీ చేసింది.
Published Date - 01:55 PM, Tue - 26 April 22