Movie Update
-
#Cinema
SSMB29: మహేశ్ సినిమాను పక్కన పెట్టిన దర్శకధీరుడు.. అల్లాడిపోతున్న ఫ్యాన్స్
SSMB29: టాలీవుడ్ మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా పట్ల దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి.
Date : 06-08-2025 - 1:56 IST -
#Cinema
Prabhas : ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం హాలీవుడ్ యాక్టర్.. భారీ ఎపిసోడ్‌కు ప్లాన్
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఫౌజీ" ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతుంది. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా, ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. సినిమాలో రజాకార్ల నేపథ్యంలో ఓ కీలక ఎపిసోడ్, పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండనుందని సమాచారం. హనూ రాఘవపూడి ఈ సినిమాకు హాలీవుడ్ యాక్టర్‌ను రంగంలోకి తీసుకురావడం, మరో హీరోయిన్‌తో ఫ్లాష్ బ్యాక్‌ను సృజించడం సినిమాకు మరింత ఆసక్తిని పెంచింది.
Date : 22-02-2025 - 5:12 IST -
#Cinema
Kanchana 4 : కాంచన -4 కోసం పూజా హెగ్డే – నోరా ఫతేహి.. లారెన్స్ భారీ ప్లాన్..!
Kanchana 4 : లారెన్స్, కాంచన సిరీస్‌ను కొనసాగిస్తూ ఒకే కథను పలు రకాలుగా తీస్తూ ఉంటాడు. ఈ అంశం పట్ల కొంత విమర్శలు వచ్చినప్పటికీ, కమర్షియల్ గా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూ ఉంటే, అతను ఆగడంలేదు.
Date : 28-01-2025 - 7:13 IST -
#Cinema
Chiranjeevi : ఏంటీ.. చిరంజీవి ఏజ్ రివర్స్‌లో వెళ్తోందా..?
Chiranjeevi : అటు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన చిరంజీవి తన కెరీర్‌లో విజయవంతంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అయితే, గతేడాది ఆయన టైటిల్ రోల్‌లో నటించిన 'భోళా శంకర్' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో, కొంత నిరాశ ఏర్పడింది.
Date : 25-12-2024 - 7:07 IST -
#Cinema
Jr NTR: వార్ 2 కోసం రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో భారీ యాక్షన్ సీన్స్
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర ఈ అక్టోబర్‌లో థియేటర్లలోకి రానుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా టాలీవుడ్, తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా నిలిచింది. అయితే ఎన్టీఆర్ అక్కడితో ఆగడం లేదు. అతను మెగా-యాక్షన్ చిత్రం వార్ 2తో బాలీవుడ్‌లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నటుడు హృతిక్ రోషన్‌తో జతకట్టడం భారీ అంచనాలను రేపుతోంది. వార్ 2 చిత్రీకరణ […]
Date : 11-04-2024 - 9:06 IST -
#Cinema
Bellamkonda Sreenivas: హమ్మయ్యా.. మొత్తానికి ఫ్యాన్స్ కీ శుభవార్త చెప్పిన బెల్లంకొండ.. ఆ మూవీస్ కీ గ్రీన్ సిగ్నల్?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు. అల్లుడు శీను సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎక్కువ సినిమాలలో నటించలేకపోయాడు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ నటుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. We’re now on […]
Date : 09-04-2024 - 5:38 IST -
#Cinema
Ram Charan: అంచనాలు పెంచుతున్న చెర్రీ సుకుమార్ మూవీ బడ్జెట్.. ఎన్ని వందల కోట్లో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా విషయంలో ప్రస్తుతం అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి ఒక్క చిత్రం కూడా రాలేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ […]
Date : 22-03-2024 - 11:00 IST -
#Cinema
Game Changer: హమ్మయ్య ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ విడుదల.. సాంగ్ రిలీజ్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి […]
Date : 06-03-2024 - 10:00 IST