Movie Tickets Rates
-
#Andhra Pradesh
Andhra Pradesh: : ఏపీలో ఏ సినిమా థియేటర్లో టిక్కెట్ రేటు ఎంతంటే…!
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. థియేటర్లలో మూడు స్లాబుల్లో రేట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఇప్పటికే పలుమార్లు ఈ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ కూడా అయిపోవడంతో అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమకు అనుకూలంగా ఉండే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కమిటీ సమావేశాలు అయిపోయినందున […]
Published Date - 10:12 AM, Fri - 18 February 22