Movie Lineup
-
#Cinema
Gopichand : గోపీచంద్ పవర్ కంబ్యాక్ కోసం అభిమానుల ఎదురుచూపులు
Gopichand : దర్శకుడు శ్రీను వైట్లతో చేసిన 'విశ్వ' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 'భీమా' కమర్షియల్‌గా ఓకే అనిపించినప్పటికీ హిట్ ముద్ర పడలేదు. అటువంటి సినిమాలు 'రామబాణం', 'పక్కా కమర్షియల్', 'ఆరడుగుల బులెట్', 'చాణక్య', 'పంతం' వంటివి కూడా ఫలితాన్ని చూపించకపోయాయి.
Date : 05-02-2025 - 7:17 IST