Move
-
#Speed News
MS Dhoni: ధోనీకి సెల్యూట్ చేస్తూ ముంబై పోలీసులు అద్భుతమైన పోస్ట్
ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చెన్నైకి 13 పరుగులు కావాలి.
Published Date - 07:04 PM, Tue - 30 May 23