Moto E13
-
#Technology
Smart Phones: రూ.8 వేల లోపు లభిస్తున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్.. అవేంటంటే?
దేశవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు కూడా మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నాయి. అయితే వినియోగదారులు ఎక్కువగా ఎక్కువ ఫీచర్లు తక్కువ ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్ లను బాగా ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా బ్యాటరీ కెమెరాలు బాగా ఉన్న స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇకపోతే తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు […]
Date : 28-02-2023 - 7:00 IST