Morbi Cable Birdge
-
#India
PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులతో ప్రధాని సంభాషించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై మోదీ వాకబు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కాగా నిన్న రాజ్ భవన్ లో మోర్బీ ఘటనపై సమీక్ష నిర్వహించారు […]
Date : 01-11-2022 - 7:32 IST -
#India
Morbi Bridge Effect : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!!
గుజరాత్ లోని మెర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన నేపథ్యంలో…తమ రాష్ట్రంలోని అధికారులను అలెర్ట్ చేసిన బెంగాల్ సర్కార్. రాష్ట్రంలోని అన్ని కేబుల్ బ్రిడ్జిల పరిస్థితిపై అధికారుల నుంచి వివరాణాత్మక నివేదికను కోరింది. రాష్ట్ర సచివాలయం నబన్నకు చెందిన వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేబుల్ వంతెనలు ప్రధానంగా తెరాయ్ దూర్ ప్రాంతాల అడవులు, ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలపై ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయమై వచ్చే 24 గంటల్లో రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి పులక్ రాయ్ […]
Date : 01-11-2022 - 6:34 IST