Morbi
-
#India
Gujarat : మోర్బిలో ప్రధాని పర్యటన. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రికి రంగులు..!!
గుజరాత్ లోని మోర్బిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు మోదీ. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీ సివిల్ ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారు అధికారులు. ఆసుపత్రికి రంగులు వేశారు. తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారని కాంగ్రెస్, ఆప్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆసుపత్రికి రంగులు వేస్తున్న వీడియోను జోడించారు. […]
Date : 01-11-2022 - 11:22 IST -
#India
Gujarat: మోర్బీ ప్రమాదంలో 141 చేరిన మృతుల సంఖ్య,177మంది రక్షించిన NDRF..!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 141 మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. 177మందిని రక్షించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర […]
Date : 31-10-2022 - 7:17 IST -
#India
Gujarat: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 500 మంది గల్లంతు..!
గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.
Date : 30-10-2022 - 7:43 IST