Monkeypox Alert In India
-
#Health
Monkeypox: మంకీపాక్స్ కలకలం.. టెన్షన్ పడుతున్న భారత్..!
పాకిస్తాన్, స్వీడన్, కాంగో, కెన్యా, రువాండా, ఉగాండా, బురుండితో సహా 15 దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి కేసులు కనుగొన్నారు. 2022లో ఈ మహమ్మారి అమెరికా, బ్రిటన్‌లకు కూడా వ్యాపించింది. ఈ రోజు వరకు ఈ అంటువ్యాధి సోకినవారు సుమారు 27 వేల మంది రోగులు ఉన్నారు. 1000 మందికి పైగా మరణించారు.
Published Date - 12:37 PM, Fri - 16 August 24