Mokilla Police
-
#Speed News
Raj Pakala : రేవ్ పార్టీ కేసు..కోర్టుకెక్కిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల
Raj Pakala : ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు, జన్వాడ ఫాంహౌస్ కు సంబంధించి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టతనిచ్చారు. అది ఫాంహౌస్ కాదని, తన బామ్మర్ది ఇల్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Published Date - 12:46 PM, Mon - 28 October 24