Mohali Oxygen Plant Explosion
-
#India
Mohali : మొహాలీలోని ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
పేలుడు శబ్దం చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లాంట్‌లోని సిలిండర్లలో ఒక్కసారిగా సంభవించిన ఈ బ్లాస్ట్ కారణంగా పరిసర ప్రాంతాల్లోని భవనాలు దద్దరిల్లాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది కూలీలు అక్కడికక్కడే నేలకూలినట్లు తెలుస్తోంది.
Published Date - 12:15 PM, Wed - 6 August 25