Modi Mantra
-
#India
Modi : మోడీ మంత్రమే బిజెపి ఏకైక అస్త్రం
ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరాంని మినహాయిస్తే మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ.. ఈ నాలుగు రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ కి ఇటు బిజెపికి విజయం చాలా కీలకం
Published Date - 10:46 PM, Tue - 7 November 23