Modi Assets
-
#India
Modi Mother : మోడీ తల్లి హీరాబెన్ కు ఆస్తుల్లేవ్, ఆభరణాల్లేవ్.!
`అమ్మ(Modi Mother) పేరుతో ఆస్తులు లేవు. బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదు.
Date : 30-12-2022 - 1:18 IST -
#India
Modi Assets : స్థిరాస్తిలేని ప్రధాని మోడీ, మొత్తం ఆస్తి రూ. 2.23 కోట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాదాపు రూ. 2.23 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. చాలా వరకు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. గాంధీనగర్‌లోని కొంత భూమిలో ఉన్న తన వాటాను విరాళంగా ఇచ్చినందున స్థిరాస్తులు లేవని తాజా ఆస్తుల గురించి ఆయన వెల్లడించారు.
Date : 09-08-2022 - 6:00 IST