MNM DMK Alliance
-
#South
Kamal Haasan : డీఎంకేతో కమల్ పొత్తు..
లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంకేకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కొద్దీ సేపటి క్రితం సీఎం స్టాలిన్ తో కమల్ హాసన్ సమావేశం అయ్యారు. శనివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ […]
Published Date - 03:47 PM, Sat - 9 March 24