MLCPost
-
#Telangana
Azharuddin : అజహరుద్దీన్ కు భారీ ఊరట
ఈ నిర్ణయంతో అజహరుద్దీన్ మంత్రిగా తన కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించనున్నారు. ఒకవేళ గడువు లోపు ఆమోదం రాకపోతే తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలా లేక పదవిని వదులుకోవాలా అనే చర్చలు సాగాయి.
Date : 25-04-2026 - 3:30 IST