MLC Kavitha Relatives Houses
-
#Telangana
ED Raids : కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో ఈడీ (ED) మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi CM Kejriwal ) ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా..ఈరోజు కవిత బంధువుల ఇళ్లల్లో (Kavitha Relatives Houses) కూడా సోదాలు మొదలుపెట్టింది. కవిత భర్త బంధువుల ఇళ్ళలో , మాదాపూర్ లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడి సోదాలు చేస్తున్నారు. […]
Date : 23-03-2024 - 11:11 IST