MLA Ticket
-
#Andhra Pradesh
Title: దేవినేని ఉమాకు ఏమైంది? ఎక్కడున్నాడు..?
ఆ సీనియర్ నేతకి...ఆ అధినేత ఎందుకు టికెట్ ఇవ్వలేదు. అప్పట్లో కేబినెట్ సీటే ఇచ్చినా ఆ పెద్దాయన....ఈసారి అసెంబ్లీ సీటివ్వడానికి ఎందుకు మొహమాటపడ్డారు. నిజంగా ఆయన కోవర్ట్ అని తేల్చేసారా? లేకా ఛాన్స్ లేదని కాంప్రమైజ్ చేసారా? కాంప్రమైజ్ చేసినంత మాత్రాన...పార్టీలో ఉంటారా..? అసలు సీటు ఇవ్వలేదని ఇంత సైలెంట్‌గా ఉండటానికి కారణం ఏంటి? ఇంతకీ ఆయనెవరు..? లెట్స్ రీడ్ దిస్ స్టోరీ..?
Published Date - 02:07 PM, Mon - 29 April 24 -
#Telangana
Congress List Issue: కాంగ్రెస్ అసమ్మతి సెగ… కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది.
Published Date - 07:34 PM, Sun - 15 October 23