MLA Parthasaradhi
-
#Andhra Pradesh
YSRCP : సీఎం జగన్‌పై పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
వైసీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం రోజురోజుకి పెరుగిపోతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి టికెట్ లేనట్లు ప్రకటిస్తుండటంతో ఎమ్మెల్యేలు అంతా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎమ్మెల్యేలను దాదాపుగా మారుస్తున్నారు. జగన్ సొంత సామాజికవర్గం వారిని తప్ప మిగిలిన వారిని మారుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో సీనియర్ నాయకుడు.. మాజీ […]
Published Date - 09:38 AM, Fri - 29 December 23