MLA Lasya Nanditha Dies
-
#Telangana
MLA Lasya Nanditha Last Rights : అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కొద్దీ సేపటి క్రితం గాంధీ హాస్పటల్ లో పోస్టుమార్టం పూర్తి అయ్యింది. కాగా లాస్య నందిత అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం […]
Published Date - 12:59 PM, Fri - 23 February 24