Mississippi
-
#Health
Dangerous Bacteria : ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగులోకి.. మరణాల రేటు 50%
Dangerous Bacteria : మరో ప్రాణాంతక బ్యాక్టీరియా.. బర్ఖోల్డెరియా సూడోమల్లీని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని మరణాల రేటు 50 శాతం. అంటే ఈ బ్యాక్టీరియా సోకే ప్రతి ప్రతి 100 మందిలో 50 మందికి మరణాల ముప్పు ఉంటుంది.
Date : 07-06-2023 - 3:35 IST -
#Speed News
Mississippi: అమెరికాలో టోర్నడోల విధ్వంసం..23 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు
అమెరికాలోని మిస్సిస్సిప్పిలో (Mississippi) టొర్నండో విధ్వంసం సృష్టించింది. 23 మంది మరణించారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Date : 26-03-2023 - 5:33 IST -
#Speed News
Mass Shooting: యూఎస్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
యూఎస్ (US)లో వరుస కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సిసిప్పీలోని టేట్ కౌంటీలో జరిగిన ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు మరణించగా పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
Date : 18-02-2023 - 9:16 IST -
#Speed News
6 Killed : అమెరికాలో కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో ఆరుగురు మృతి
అమెరికాలోని మిసిసిపీలో కాల్పుల కలకలం రేపాయి. ఓ దుండగుగు ఆరుగురిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు.
Date : 18-02-2023 - 6:58 IST