Miss World 2025 Pass Lucky Draw
-
#Telangana
Miss World 2025 : ఫ్రీగా ‘అందాల’ భామలను చూసే ఛాన్స్
Miss World 2025 : అయితే అందరికీ కాకుండా, ఎంపికైన కొద్ది మందికే ఈ ఉచిత పాసులు లభిస్తాయి. ఇక, ఇతరులకు బుక్‌మైషో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.
Date : 07-05-2025 - 12:43 IST