Miss World-2025 Competitions
-
#Speed News
Miss World 2025 : క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న మిస్ వరల్డ్-2025 పోటీలు
Miss World 2025 : క్వార్టర్ ఫైనల్స్ కు 48 మంది అందగత్తెలు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందాల భామలు తమ సాంస్కృతిక ప్రతిభతో పాటు, సామాజిక అవగాహన, మేధస్సుతో కూడా ఆకట్టుకుంటున్నారు.
Published Date - 09:58 AM, Tue - 20 May 25 -
#Telangana
Miss World: హైదరాబాద్‌కు మిస్ వరల్డ్ క్రిస్టినా .. అధికారుల ఘనస్వాగతం
ఈ పోటీల్లో పాల్గొనబోయే 100కి పైగా దేశాలకు చెందిన మోడల్స్ ఇప్పటికే నగరానికి వచ్చారు. వారిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవారిగా నిలిచిన మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమయంలో అధికారుల ఘన స్వాగతం అందుకుంది.
Published Date - 01:39 PM, Fri - 9 May 25