Minister Pawan Kalyan
-
#Andhra Pradesh
AP Cabinet: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం..!
AP Cabinet: ఏపీలో కొత్త ప్రభుత్వం (AP Cabinet) కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బుధవారం (జూన్ 12, 2024) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం […]
Date : 12-06-2024 - 12:49 IST