Minister Narayana
-
#Andhra Pradesh
AP Assembly : చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెల్లించారని ఆరోపించారు.
Date : 21-11-2024 - 4:23 IST -
#Andhra Pradesh
AP Assembly : అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం
బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాల అమలకుకు నిధులు కేటాయించలేదని.. కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు.
Date : 13-11-2024 - 3:34 IST -
#Andhra Pradesh
Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధి పెంపు..
సీఆర్డీఏ పరిధి విస్తరణ: బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వైకాపా ప్రభుత్వం విడదీసిన కొన్ని ప్రాంతాలను తిరిగి సీఆర్డీఏలో విలీనం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో విడుదల చేసింది.
Date : 13-11-2024 - 12:26 IST -
#Andhra Pradesh
Minister Narayana : ఇళ్లు కట్టుకునేవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Minister Narayana : 100 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ పర్మిషన్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు
Date : 03-11-2024 - 11:13 IST -
#Andhra Pradesh
Minister Narayana : కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ
Minister Narayana : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
Date : 22-10-2024 - 4:34 IST -
#Andhra Pradesh
Flexi, posters : ఫ్లెక్సీలు, పోస్టర్ల నిషేధం .. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం: మంత్రి నారాయణ
Flexi, posters : పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినా.. ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు.
Date : 17-10-2024 - 9:25 IST -
#Andhra Pradesh
Vijayawada Floods: విజయవాడలో మంత్రి నారాయణ పర్యటన, 3 లక్షల వాటర్ బాటిళ్ల పంపిణీ
విజయవాడలో వరద ప్రాంత బాధితులను పరామర్శించారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆహార ప్యాకెట్లు, పండ్లు, బాటిల్ వాటర్ సహా నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు మంత్రి పొంగూరు నారాయణ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధితులకు ముమ్మరంగా ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Date : 03-09-2024 - 1:56 IST -
#Andhra Pradesh
Minister Narayana : రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి : మంత్రి నారాయణ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని.. అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు.
Date : 27-08-2024 - 3:08 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి నారాయణ ప్రకటన
అమరావతి రాజధాతో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కొత్త లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు.
Date : 24-08-2024 - 5:27 IST -
#Andhra Pradesh
Anna Canteen: నెల్లూరులో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ
నెల్లూరులోని చేపల మార్కెట్‌లో కొత్త అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు ఏపీ మంత్రి నారాయణ. అంతకుముందు నిన్న గురువారం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడ మున్సిపల్ పార్కులో అన్న క్యాంటీన్'ను ప్రారంభించారు. తాడేపల్లి మండలం నులకపేటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్.
Date : 16-08-2024 - 11:34 IST -
#Andhra Pradesh
Amaravathi: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్వయంగా పూజ చేసి ఈ పనులను ప్రారంభించారు.
Date : 07-08-2024 - 12:50 IST -
#Andhra Pradesh
Narayana : టాప్5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం
రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు.
Date : 16-06-2024 - 10:49 IST