Minister Daddurlu Sridhar Babu
-
#Telangana
TS : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య కు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) అనేక మార్పులు చేర్పులు చేస్తుంది. గత ప్రభుత్వంలో పలుశాఖల్లో పనిచేసిన వారిని బదిలీలు చేస్తూ వారి స్థానాల్లో వేరే వారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Daddurlu Sridhar Babu) సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్ (Dr Shailaja Ramaiyer IAS)కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యవజన […]
Date : 14-12-2023 - 7:14 IST