Mining Mafia
-
#Andhra Pradesh
Anil Kumar : అక్రమమైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలి: అనిల్ కుమార్
ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అప్రతిష్ట కలిగించే విధంగా తప్పుడు కేసులు పెట్టారని అనిల్ కుమార్ మండిపడ్డారు. నిజమైన నేరస్తులను వదిలిపెట్టి, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు.
Published Date - 04:07 PM, Sun - 4 May 25