Mini Buses
-
#Speed News
Yadadri: యాదాద్రి దర్శిని మినీ బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ
యాదగిరిగుట్టకు వెళ్లే మినీ బస్సు సర్వీసులను బుధవారం ఉప్పల్ బస్టాప్‌లో టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వీసీఅండ్ ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి మినీ బస్సులతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యాదాద్రికి చేరుకోవడానికి టిఎస్‌ఆర్‌టిసి సౌకర్యాలు కల్పిస్తోందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. […]
Date : 31-03-2022 - 9:36 IST