Milk Tax
-
#World
Milk Tax: పాకిస్థాన్‌లో షాకిస్తున్న పాల ధరలు.. రేట్లు 20 శాతానికి పైగా జంప్..!
పాకిస్థాన్‌లో పాల ధరలు 20 శాతానికి పైగా (Milk Tax) పెరిగాయి. ప్యాకేజ్డ్ పాలపై వర్తించే పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త పన్ను విధించడం వల్ల ఇది జరిగింది.
Date : 04-07-2024 - 5:55 IST