Mid-Day
-
#Telangana
Mid-Day Meals: మిడ్ డే మీల్స్ లో ‘గుడ్లు’ మాయం, ధరల పెరుగుదలే కారణం!
Mid-Day Meals: గత రెండు వారాలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు మాయమయ్యాయి. మార్కెట్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు విద్యార్థులకు గుడ్లు అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను అందజేస్తోంది. వారంలో మూడు రోజులు విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారు. అయితే గత 20 రోజులుగా కోడిగుడ్ల ధర పెరగడంతో అది కనుమరుగైంది. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.5 అందజేస్తోంది. అయితే […]
Date : 08-01-2024 - 11:07 IST