Merugu Nagarjuna
-
#Andhra Pradesh
Merugu Nagarjuna: మూడేళ్ళలోనే 98 శాతం హామీలు అమలు : మంత్రి మేరుగు నాగార్జున
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.44 శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.
Published Date - 05:25 PM, Sun - 11 September 22