Men-and-women
-
#Life Style
Relationship : తెలియని అమ్మాయిని చూడగానే అబ్బాయికి ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసా..?
Relationship : ప్రతి వ్యక్తికి తనదైన వ్యక్తిత్వం , ఆలోచనా సామర్థ్యం ఉంటుంది. అందులోనూ పరిచయస్తులతో ఉన్నప్పుడు మనిషి ఆలోచనలు, అపరిచితులతో ఉన్నప్పుడు అతని భావాలు, గుణాలు, వ్యక్తిత్వం వేరుగా ఉంటాయి. అందులోనూ తెలియని అమ్మాయి, అమ్మాయి ఎదురైతే అబ్బాయి తలలో రకరకాల ఆలోచనలు మెదులుతాయి. ఇంతకీ ఆ కుర్రాడి తలలో ఆ ఆలోచనలు ఏంటనేది ఆసక్తికరమైన అంశం.
Published Date - 04:31 PM, Wed - 27 November 24