Mems
-
#Cinema
Ram Charan: రామ్ చరణ్ పోస్ట్ పై ఫన్నీ మీమ్స్ చేసిన ఫ్యాన్స్.. పోస్ట్ వైరల్?
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా రామ్ చరణ్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే చెర్రీ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అయ్యిపోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్యలో ఒక ముఖ్య పాత్రలో కనిపించిన రామ్ చరణ్ గత మూడేళ్ళుగా గేమ్ ఛేంజర్ షూటింగ్‌ని జరుపుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ మూవీ రిలీజ్‌పై ఒక క్లారిటీ లేదు. […]
Date : 23-02-2024 - 11:30 IST