Mega 158
-
#Cinema
Mega 158: మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా మొదలు
ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు నవ్వుతూ ముచ్చటిస్తూ కనిపించిన అపురూప దృశ్యం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. దీనికి చిరంజీవి కొత్త సినిమా పూజాకార్యక్రమం వేదికైంది. ముగ్గురు అన్నదమ్ములు ఇలా ఒకే చోట కలవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా 158 ప్రారంభం మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ సినిమా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత […]
Date : 21-05-2026 - 10:31 IST -
#Cinema
Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?
Dimple Hayathi మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న ‘మెగా 158’ (కాకాజీ) చిత్రంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఇందులో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతుండటం విశేషం. మరోవైపు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలయ్యతో ఆమె దిగిన హెలికాప్టర్ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం శర్వానంద్‌తో ‘భోగి’ చిత్రంలో […]
Date : 22-04-2026 - 12:27 IST -
#Cinema
Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?
Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆసక్తికరమైన వార్త. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పునరావృతం కానుంది. మెగాస్టార్ కెరీర్‌లో 158వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో చిరంజీవిపై కొన్ని సోలో ఎంట్రీ సన్నివేశాలను, ఆ వెంటనే […]
Date : 24-03-2026 - 10:12 IST