Medigadda Project
-
#Telangana
Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు.. ఫామ్ హౌజ్‌లో పూజలు..!
మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరో 8 మందికి ఆగస్టులో నోటిసులు జారీ చేసింది. ఆ నోటిసుల్లో సెప్టెంబర్ 5వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఉంది.
Published Date - 09:11 AM, Fri - 6 September 24 -
#Speed News
Medigadda Project : అంచనా కంటే అగ్వకే ఇసుక లోడింగ్.. ‘మేడిగడ్డ’ టెండర్లలో ఆసక్తికర పరిణామం
అంతరార్ధం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలించారు.
Published Date - 03:10 PM, Sat - 13 July 24 -
#Speed News
Medigadda : మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏడో బ్లాక్‌లో భారీ బుంగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన బుంగలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
Published Date - 10:29 AM, Sat - 25 May 24 -
#Speed News
CM Revanth Reddy : ఇండియా పాకిస్తాన్ బార్డర్‌లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే.. అంతే ధీటుగా బీఆర్‌ఎస్ నేతలు తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం పూనుకుందని, అందుకోసం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారన్నారు. వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం […]
Published Date - 12:21 PM, Tue - 13 February 24 -
#Telangana
Medigadda Project : రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణ లోపంపై ప్రభుత్వం (Congress Govt) ఛలో మేడిగడ్డ (Medigadda Project)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. పరిశీలన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యమంత్రి.. అధికారులతో రివ్యూ […]
Published Date - 09:47 PM, Mon - 12 February 24 -
#Telangana
Medigadda Project : ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్, శ్రీధర్‌బాబు
ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ కు బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని ఈ మేరకు సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 11:19 AM, Mon - 25 December 23