Medical Facilities
-
#Telangana
CM Revanth Reddy : గరీబోడి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది
CM Revanth Reddy : నిన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, 100 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ, ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే విధంగా ఈ కొత్త భవనం నిర్మించేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టారు. 2,700 కోట్లు పెట్టుబడితో అత్యాధునిక వైద్య సదుపాయాలతో గోషామహాల్ స్టేడియం ప్రాంతంలో ఈ భవనం నిర్మించబడుతుంది.
Published Date - 12:47 PM, Sat - 1 February 25 -
#Speed News
KCR Review:హెల్త్ డిపార్ట్మెంట్ పై కేసీఆర్ రివ్యూ. పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Published Date - 10:34 PM, Mon - 3 January 22