Medaram Jatara Ends
-
#Devotional
నేటితో ముగియనున్న మేడారం మహా జాతర
రెండేళ్ల నిరీక్షణ ప్రారంభం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ముగియడంతో, భక్తుల రెండేళ్ల నిరీక్షణ మళ్లీ మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రవాణా, తాగునీరు, పారిశుధ్యం విషయంలో ఎక్కడా లోటు రాకుండా చర్యలు తీసుకుంది
Date : 31-01-2026 - 9:30 IST