Medaram 2026
-
#Devotional
నేటితో ముగియనున్న మేడారం మహా జాతర
రెండేళ్ల నిరీక్షణ ప్రారంభం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ముగియడంతో, భక్తుల రెండేళ్ల నిరీక్షణ మళ్లీ మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రవాణా, తాగునీరు, పారిశుధ్యం విషయంలో ఎక్కడా లోటు రాకుండా చర్యలు తీసుకుంది
Date : 31-01-2026 - 9:30 IST -
#Devotional
మేడారం జాతర ఏర్పట్ల పై భక్తుల ఆగ్రహం
రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతర ఈసారి భక్తులకు నరకాన్ని చూపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీపై పెట్టిన శ్రద్ధ ఏర్పాట్లపై పెట్టలేదని భక్తులు మండిపడుతున్నారు. జాతర ప్రాంగణంలో కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక
Date : 30-01-2026 - 12:45 IST -
#Telangana
మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు
Medaram Jatara మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వీటి ధరలను […]
Date : 29-01-2026 - 4:30 IST -
#Devotional
మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండగా, ఇప్పుడు మేడారం వెళ్లే పురుష భక్తులకు కూడా ఒక ప్రత్యేక ప్రాంతం నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
Date : 29-01-2026 - 12:50 IST -
#Devotional
Medaram Jathara : మేడారం వనదేవతల జాతరకు వేళాయె
వనదేవతల మహాజాతర నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. జాతరలో తొలి రోజైన నేడు అత్యంత కీలకమైన ఘట్టం చోటుచేసుకోనుంది
Date : 28-01-2026 - 8:14 IST -
#Devotional
మేడారంలో సమ్మక్క-సారలమ్మల దర్శనానికి ఇబ్బందిగా మారిన వాలంటీర్లు
అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలనే తపనతో కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు, అక్కడ విధుల్లో ఉన్న వాలంటీర్ల తీరు శాపంగా మారింది. భక్తులు సమర్పించే బెల్లం (బంగారం), ఆభరణాలు, చీరలు మరియు ఇతర కానుకలను సక్రమంగా తరలించడానికి ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది
Date : 22-01-2026 - 11:15 IST -
#Devotional
జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ
సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో తరలిరావడంతో గద్దెల లోపలికి భక్తుల అనుమతిని పోలీసులు నిలిపివేశారు. గ్రిల్స్ బయటి నుంచే దర్శనాలు జరుగుతున్నాయి
Date : 11-01-2026 - 1:55 IST -
#Telangana
మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ సర్కార్
మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం
Date : 07-01-2026 - 8:00 IST -
#Devotional
Medaram 2026 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు
2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ తల్లిదేవి గద్దెకు విచ్చేస్తారు. అదే రోజున గోవిందరాజు, పగిడిద్దరాజు లాంటి ఇతర దేవతలు కూడా గద్దెలను అధిష్ఠిస్తారు. 2026 జనవరి 29న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు.
Date : 02-07-2025 - 10:21 IST