May 10th
-
#Special
IRDAI లో 45 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లాస్ట్ డేట్ మే 10
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది.
Date : 12-04-2023 - 4:30 IST