Mau Dist
-
#India
Gang Raped: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (Gang Raped) జరిగింది. దీనిపై ఘోసి పోలీసు స్టేషన్‌లో అత్యాచారం ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం 14 ఏళ్ల బాలిక చెత్త వేయడానికి వెళ్లిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ త్రిభువన్ నాథ్ త్రిపాఠి శనివారం (డిసెంబర్ 31) తెలిపారు.
Date : 01-01-2023 - 8:09 IST -
#Speed News
5 Members Of Family Die: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు (fire breaks) చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు (5 members of family die )సజీవదహనమయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
Date : 28-12-2022 - 7:32 IST