Match Prediction
-
#Sports
IND W vs BAN W: ఆసియా కప్ సెమీ-ఫైనల్స్ నేడే, బంగ్లాదేశ్‌తో టీమిండియా ఢీ
మహిళల ఆసియా కప్ 2024 తొలి సెమీఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దంబుల్లాలో ప్రారంభమయ్యే మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ మరియు హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లను భారత్ ఓడించింది.
Date : 26-07-2024 - 8:13 IST -
#Sports
CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?
చెపాక్ లో చెన్నైని మట్టికరిపించేందుకు కేకేఆర్ సిద్ధమవుతుంటే, చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతుండగా చెన్నై నాలుగు మ్యాచ్ లు ఆడి అందులో రెండు గెలిచి, మరో రెండిట్లో ఓటమి పాలైంది.
Date : 08-04-2024 - 2:49 IST