Masquitos
-
#Health
Health Care: దోమల బెడదకు చెక్ పెట్టండి ఇలా.. జాగ్రత్త చర్యలు ఇవే
Health Care: దోమల బెడద వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, ఇతర కారణాల వల్ల దోమలు వ్యాప్తి చెందుతుంటాయి. అయితే ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటే దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇండ్ల ఆవరణలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడాలి. వారంలో రెండు రోజులు డ్రై డే పాటించి నీటి నిల్వలు అన్నింటిని శుభ్రపరచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలి. నిలువ వున్న మురుగు నీటి గుంతల్లో కిరోసిన్ […]
Date : 25-04-2024 - 6:41 IST