Mashrooms
-
#Health
Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినవచ్చా…?
గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో మరచిపోలేని అనుభూతి. గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది గర్భదారణ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఇలాంటి విషయంలో గర్భిణీకి గందరగోళ పరిస్థితి ఎదురైతుంది. గర్బాదారణ సమయంలో వాటిని తినవచ్చా లేదా అనేది అంతుపట్టదు. వాటిలో ఒకటి పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. […]
Date : 21-11-2022 - 10:30 IST