Maruti Grand Vitara CNG
-
#automobile
Maruti Grand Vitara CNG: మారుతీ గ్రాండ్ విటారాలో CNG వేరియంట్లు రిలీజ్.. ధరలు ఇవే..!
మారుతి సుజుకి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన SUV గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)ను CNG వెర్షన్‌లో కూడా విడుదల చేసింది. దీని మైలేజ్ 26.6km/kg, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.85 లక్షలుగా ఉంచబడింది. SUV సెగ్మెంట్‌లో ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌తో వచ్చిన మొదటి కారు ఇది.
Published Date - 10:12 AM, Sat - 7 January 23