Maritime Safety
-
#Trending
సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది జలసమాధి వంద మందికి పైగా ప్రయాణికుల గల్లంతు
Philippines Ferry Accident దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక ఫెర్రీ (ప్యాసింజర్ పడవ) సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, సహాయక బృందాలు 244 మందిని సురక్షితంగా కాపాడగలిగాయి. 244 మందిని కాపాడిన సహాయక బృందాలు ఫిలిప్పీన్స్‌లో 300 మందితో వెళ్తూ మునిగిన ఫెర్రీ కొనసాగుతున్న సహాయక చర్యలు జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్‌లోని […]
Date : 26-01-2026 - 10:28 IST