Maoists Released Letter
-
#Telangana
Maoists Letter : మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ.. పొంగులేటి, పువ్వాడపై తీవ్ర ఆరోపణలు
Maoists Letter : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను విడుదల చేశారు.
Published Date - 12:58 PM, Tue - 24 October 23 -
#India
Hidma is safe: హిడ్మా మృతిపై మావోయిస్టుల లేఖ.. హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు..!
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది.
Published Date - 01:03 PM, Thu - 12 January 23