Mansuk Mandaviya
-
#India
India: దేశవ్యాప్తంగా స్ట్రైక్ ను విరమించుకున్న డాక్టర్లు
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్‌వోఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ తో చర్చల అనంతరం ఆందోళనను విరమించుకొని యధావిధిగా విధులను ప్రారంభించారు. నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను 2019లో నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. తీరా లాక్ డౌన్ తర్వాత […]
Date : 31-12-2021 - 5:16 IST