Manpreet Singh Badal
-
#India
Former Finance Minister: కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీనియర్ నేత.. బీజేపీలో చేరిక
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (Manpreet Badal) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్‌లో ఉండలేనంటూ…. మోదీ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్ వ్యాఖ్యానించారు.
Date : 19-01-2023 - 11:16 IST